(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 052
॥ శ్రీః ॥
5.52. అధ్యాయః 052
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ అర్జునప్రతాపానువర్ణనపూర్వకం పరిశోచనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 5-52-0x(3559)(33845)
యస్య వై నానృతా వాచః కదాచిదనుశుశ్రుమ ।
త్రైలోక్యమపి తస్య స్యాద్యోద్ధా యస్య ధనంజయః ॥ 5-52-1(33846)
తస్యైవ చ న పశ్యామి యుధి గాండీవధన్వనః।
అనిశం చింతయానోఽపి యః ప్రతీయాద్రథేన తం ॥ 5-52-2(33847)
అస్యతః కర్ణినాలీకాన్మార్గణాన్హృదయచ్ఛిదః।
ప్రత్యేతా న సమః కశ్చిద్యుధి గాండీవధన్వనః ॥ 5-52-3(33848)
ద్రోణాకర్ణౌ ప్రతీయాతాం యది వీరౌ నరర్షభౌ ।
కృతాస్త్రౌ బలినాం శ్రేష్ఠౌ సమరేష్వపరాజితౌ ॥ 5-52-4(33849)
మహాన్స్యాత్సంశయో లోకే న త్వస్తి విజయో మమ।
ఘృణీ కర్ణః ప్రమాదీ చ ఆచార్యః స్థవిరో గురుః ॥ 5-52-5(33850)
సమర్థో బలవాన్పార్థో దృఢధన్వా జితక్లమః ।
భవేత్సుతుములం యుద్ధం సర్వశోఽప్యపరాజయః ॥ 5-52-6(33851)
సర్వే హ్యస్త్రవిదః శూరాః సర్వే ప్రాప్తా మహద్యశః ।
అపి సర్వామరైశ్వర్యం త్యజేయుర్న పునర్జయం ॥ 5-52-7(33852)
వధే నూనం భవేచ్ఛాంతిస్తయోర్వా ఫాల్గునస్య చ।
న తు హంతార్జునస్యాస్తి జేతా చాస్య న విద్యతే ॥ 5-52-8(33853)
మన్యుస్తస్య కథం శాంయేన్మందాన్ప్రతి య ఉత్థితః ।
అన్యేఽప్యస్త్రాణి జానంతి జీయంతే చ జయంతి చ।
ఏకాంతవిజయస్త్వేవ శ్రూయతే ఫాల్గునస్య హ ॥ 5-52-9(33854)
త్రయస్త్రింశత్సమాహూయ ఖాండవేఽగ్నిమతర్పయత్।
జిగాయ చ సురాన్సర్వాన్నాస్య విద్మః పరాజయం ॥ 5-52-10(33855)
యస్య యంతా హృషీకేశః శీలవృత్తసమో యుధి।
ధ్రువస్తస్య జయస్తాత యథేంద్రస్య జయస్తథా ॥ 5-52-11(33856)
కృష్ణావేకరథే యత్తావధిజ్యం గాండివం ధనుః।
యుగపత్రీణి తేజాంసి సమేతాన్యనుశుశ్రుమ ॥ 5-52-12(33857)
నైవాస్తి నో ధనుస్తదృఙ్వ యోద్ధా న చ సారథిః ।
తచ్చ మందా న జానంతి దుర్యోధనవశానుగాః । 5-52-13(33858)
శేషయేదశనిర్దీప్తో విపతన్మూర్ధ్ని సంజయ।
న తు శేషం శరాస్తాత కుర్యురస్తాః కిరీటినా ॥ 5-52-14(33859)
అపి చాస్యన్నివాభాతి నిఘ్నన్నివ ధనంజయః ।
ఉద్ధరన్నివ కాయేభ్యః శిరాంసి శరవృష్టిభిః ॥ 5-52-15(33860)
అపి బాణమయం తేజః ప్రదీప్తమివ సర్వతః ।
గాండీవోత్థం దహేతాజౌ పుత్రాణాం మమ వాహినీ ॥ 5-52-16(33861)
అపి సా రథఘోషేణ భయార్తా సవ్యసాచినః ।
విత్రస్తా బహుధా సేనా భారతీ ప్రతిభాతి మే ॥ 5-52-17(33862)
యథా కక్షం మహానగ్నిః ప్రదహేత్సర్వతశ్చరన్।
మహార్చిరనిలోద్ధూతస్తద్వద్ధక్ష్యతి మామకాన్ ॥ 5-52-18(33863)
యదోద్వమన్నిశితాన్బాణసంఘాం-
స్తానాతతాయీ సమరే కిరీటీ।
సృష్టోఽంతకః సర్వహరో విధాత్రా
యథా భవేత్తద్వదపారణీయః ॥ 5-52-19(33864)
యదా హయభీక్ష్ణం సుబుహూన్ప్రకారాన్
శ్రోతాస్మి తానావసథే కురూణాం।
తేషాం సమంతాచ్చ తథా రణాగ్రే
క్షయః కిలాయం భరతానుపైతి ॥ ॥ 5-52-20(33865)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి ద్విపంచాశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-52-5 ప్రమాదీ అంతే విద్యాం న స్మరిష్యతీతి భావః ॥
5-52-14 అస్తాః క్షిప్తాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.